వేతన చెక్ జారీకి లంచం… పట్టుబడ్డ ఐకేపి సిసి

వేతన చెక్ జారీకి లంచం… పట్టుబడ్డ ఐకేపి సిసి

ఏసిబి డీఎస్పి రమణమూర్తి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఐకేపిలో పనిచేస్తున్న కమ్యూనిటీ కోఆర్డినేటర్(సిసి) సురేష్ పదివేల రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు..

వివోఏగా విధులు నిర్వహిస్తున్న స్వప్న వద్ద నుండి ₹20,000 డిమాండ్ చేయగా.. పదివేల రూపాయలు తీసుకుంటుండగా ప్రత్యక్షంగా పట్టుకున్న ఏసీబీకి అధికారులు

తన వేతనానికి సంబంధించిన చెక్ జారీచేయాడానికి ఇప్పటికే ₹5000 లంచం ముట్టచెప్పినట్లు వెల్లడించిన బాధితులు

Join WhatsApp

Join Now

Leave a Comment