ఎన్‌టిఆర్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ గురించిన లేటెస్ట్ అప్డేట్

ఎన్‌టిఆర్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ గురించిన లేటెస్ట్ అప్డేట్

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్‌టిఆర్ ఏస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అందరి దృష్టి ఈ ప్రాజెక్ట్‌ పైనే ఉన్నాయి. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అయిన ఈ చిత్రంలో రుక్మిని వాసంత్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమాకి సంబందించిన కీలక అప్డేట్ ని రేపు మధ్యాహ్నం 12:06 గంటలకి విడుదల చేయటానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. టోవినో థామస్ ఈ చిత్రంలో శక్తివంతమైన పాత్ర పోషిస్తున్నారు, దీని కోసం సంగీతాన్ని రవి బస్రుర్ ట్యూన్ చేశారు. భువనా గౌడ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్, ఇది ఎన్‌టిఆర్ ఆర్ట్స్ బ్యానర్ మరియు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment