ఏసీబీ కి చిక్కిన చింతలపాలెం SI అంతిరెడ్డి

 ఏసీబీ కి చిక్కిన చింతలపాలెం SI అంతిరెడ్డి– దెబ్బ తిన్న ప్రమోషన్

– ఓ కేసు విషయంలో ఫిర్యాదు దారుడు వద్ద 15,000 డిమాండ్

– ఫిర్యాదు దారుడు వద్ద పైసలు తీసుకొనుచుండగ పక్క సమాచారంతో రంగంలోకి దిగి ఎస్సై అంతి రెడ్డి నీ పట్టుబడి చేసిన నల్గొండ ఏసీబీ బృందం .

– ఎస్సై పై కేసు నమోదు చేసిన ACB

Join WhatsApp

Join Now

Leave a Comment