కేసీఆర్కు నోటీసులు.. స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు
TG: BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరు కావాలని ఆయన స్పష్టం చేశారు. KCR విచారణకు వెళ్తారనే అనుకుంటున్నానన్నారు. అయితే చట్టం ముందు అందరూ సమానమేనని ఆయనని చెప్పారు. తప్పు చేయక పోతే భయం ఎందుకు అంటూ KCRను సూటిగా ప్రశ్నించారు.