లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు: హోం మంత్రి

లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు: హోం మంత్రి

AP: రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి అనిత అధికారులను ఆదేశించారు. ఏలూరు, రేపల్లె, పొన్నూరు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న కారణంగా అధికారులకు సూచనలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల వారికి ఏ కష్టం రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. కర్నూలు జిల్లాలో తుంగభద్ర, వేదావతి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అక్కడి ప్రజలను అప్రమత్తం చేయలన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment