భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా భువనగిరి పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తెలంగాణ జర్నలిస్టు యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా. వారి తో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మొహమ్మద్ కాజా ఫస్యుద్దీన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపరాజు వెంకన్న సీనియర్ జర్నలిస్టు కొడారి వెంకటేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు జి శ్రీనివాస్, గడ్డం సత్యనారాయణ,ఎండి అక్బర్ తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన భువనగిరి జర్నలిస్టులు
Published On: December 6, 2024 5:37 pm
