చామకుర మల్లారెడ్డి మాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గండి మైసమ్మలో మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనం ప్రారంభోత్సవం మరియు తెలంగాణ తల్లి విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమలలో బి అర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కె తారకరామారావు తో కలిసి పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు,శాసన మండలి సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.