గురుకులాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం….ఘట్కేసర్ గురుకుల పాఠశాలకు రూ.కోటిన్నర కేటాయించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు..మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్

 

రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి చొరవతో నియోజకవర్గానికి కేటాయించిన 10 కోట్ల నిధులలో భాగంగా మంగళవారం ఘట్కేసర్ మండలం లోని గురుకుల పాఠశాలలో మరమ్మత్తులకు 1.50 కోట్ల నిధులతో శంకుస్థాపన చేసిన జిల్లా ఇంచార్జ్ ఐటి శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు.ఎమ్మెల్సీ చీఫ్ విప్ పత్నం మహేందర్ రెడ్డి తో కలిసి ప్రారంభోత్సవంలో పాల్గొన్న మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు హరివర్దన్ రెడ్డి,మాజీ జడ్పీ ఛైర్మెన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి,మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మెన్ బొమ్మలపల్లి నరసింహ యాదవ్,ఘటకేసర్ మున్సిపాలిటీ చైర్మన్ పావని యాదవ్,మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి వేముల మహేష్ గౌడ్, ఘట్కేసర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు మామిడ్ల ముత్యాలు యాదవ్, ఘట్కేసర్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు మాజీ ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment