రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా నిర్వహిస్తున్న సీఎం కప్

---Advertisement---

 

రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ -2024 ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ పరిధిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారితో పాటు డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోగుల నర్సింహా రెడ్డి, కమీషనర్, కార్పొరేటర్లు చీరాల నర్సింహా , బింగి జంగయ్య యాదవ్, కుంభం కిరణ్ కుమార్ రెడ్డి, గురాల వెంకటేష్, జయ రాములు, కృపా సాగర్, మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment