నూతన ట్రాన్స్ఫర్ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు..

చౌటుప్పల్ మున్సిపాలి లక్కారంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన నూతన ట్రాన్స్ఫర్ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు. తాజా మాజీ జెడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి, మునుగోడు ఎన్నికల సమన్వయ కర్త పబ్బు రాజు గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి రెడ్డి, ప్రారంభించారు, స్థానిక కౌన్సిలర్ కొయ్యాడ సైదులు గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సర్పంచ్ పాశం సంజయ్ బాబు, మండల నాయకులు గుండెబోయిన రవికుమార్ యాదవ్, వార్డు అధ్యక్షులు పాశం శ్రీను, నందగిరి యాదయ్య, కౌన్సిలర్ బాబా షరీఫ్, షాది ఖానా చైర్మన్ కరీం, ఆకుల యాదిరెడ్డి,గుండెబోయిన ఐలయ్య,గుండె బోయిన మహేష్ యాదవ్, దోమ్మాటి దయాకర్ రెడ్డి,ఎర్ర శంకర్ బద్రి బాలరాజ్,, దంతిక లింగస్వామి, పాశం కృష్ణ నారగోని శంకరయ్య, నందగిరి వెంకటేశం, పాశం వెంకటేశం, పాశం జానీ అంకురి భాస్కర్, ఎర్ర దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment