లగచర్ల గిరిజన, దళిత రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీలో నల్ల చొక్కాలు ధరించి నినాదాలు చేస్తూ, చేతులకు బేడీలు వేసుకొని నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు…
లగచర్ల గిరిజన, దళిత రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీలో నల్ల చొక్కాలు ధరించి నినాదాలు చేస్తూ, చేతులకు బేడీలు వేసుకొని నిరసన కార్యక్రమం
Updated On: December 17, 2024 10:46 am
