దండు మల్కాపురం గ్రామంలో శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయం వద్ద అయ్యప్ప స్వాములకు నిత్య అన్నదాన కార్యక్రమం మీసాలరవి,నెల్లికంటి,హరిప్రసాద్ దేప శ్యాంసుందర్ ముదిరాజ్ ముదిగొండ మహేష్ చే నిర్వహించడం జరుగుతుంది ఈరోజు 23వ రోజు అయ్యప్పస్వామి భక్తులు కు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆకుల ఉప్పలయ్య పబ్బు శ్రీనివాస్ గౌడ్,మీసాల గోపాల్,ఊదరి లింగస్వామి, నెళ్ళికంటి సందీప్,పల్లెకాడు దర్శన్,ఆనగళ్ళ సాంజివ,దోనూరి మల్లారెడ్డి,బుర్ర శివ కుమార్,దౌడి లింగస్వామి,చింతపట్ల రాజశేఖర్, బ్రహ్మయ్య,ప్రకాష్,సోమరాజు, పిల్లి లింగస్వామి,పబ్బు వేంకటేష్,సాయి,శశి,మణి, అభిలాష్,తదితర అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.
దండు మల్కాపురం గ్రామంలో శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయం వద్ద అయ్యప్ప స్వాములకు నిత్య అన్నదాన కార్యక్రమం..
Published On: December 17, 2024 4:34 pm
