శీతాకాల విడిదికి రాష్ట్రానికి విచ్చేసిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతికి స్వాగతం పలికిన మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, తదితరులు వున్నారు.
రాష్ట్రానికి విచ్చేసిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
Published On: December 17, 2024 5:13 pm
