హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లంజులై తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తాం అన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటి కూల్చివేతలు తప్పదని హెచ్చరించారు. కొత్తగా తీసుకున్న అనుమతులను హైడ్రా పరిశీలిస్తుంది అని కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు.
హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు..
Published On: December 18, 2024 7:32 am
