మక్తగూడ గ్రామంలో బస్సు ఓపెనింగ్..

మక్తగూడ గ్రామంలో బస్సు ఓపెనింగ్ చేయడం జరిగింది. అయితే విషయం ఏమిటంటే ఎమ్మెల్యే ఎలక్షన్లలో భాగంగా భీమ్ భరత్ అన్న మధుసూదన్ రెడ్డి మక్తగూడ గ్రామనికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బస్సు ఏర్పాటు చెయ్యడం జరుగుతుందని ఎలక్షన్లో హామీ ఇవ్వడం జరిగింది. ఇదే బస్సు విషయమై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైన బచ్చన్ పెద్దోళ్ల ప్రభాకర్ రెడ్డి మరియు ఇతర సీనియర్ నాయకులు అందరూ ఎన్నోసార్లు షాద్నగర్ డిఎం కలవడం జరిగింది. కానీ ఎలాంటి సమాచారం కాంగ్రెస్ నాయకులకు సమాచారం లేకుండా బిఆర్ఎస్ నాయకులు బస్సు ఓపెనింగ్ చేయడం జరిగిందని ఆరోపించారు. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పరిస్థితి అని అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment