బుధవారం టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్ కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన సందర్భంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించారు. నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద భారీ జన సమీకరణతో రాజ్ భవన్ వరకు ఈ ప్రదర్శనలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షి , మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు లతో పాటు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో రంగా రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ చల్ల నరసింహ రెడ్డి , చేవెళ్ళ అసెంబ్లీ ఇంచార్జీ పామేన భీమ్ భరత్ , రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరి సతీష్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు సభ్యులు సత్యనారాయణ రెడ్డి, వెంకట్ రెడ్డి , సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి , మొయినాబాద్ మండల అధ్యక్షుడు మాణయ్య గారు , నవాబ్ పెట్ బి బ్లాక్ ప్రెసిడెంట్ మధు సుదన్ రెడ్డి , వెంకట్ రెడ్డి , రాష్ట్ర కార్యదర్శి గణపురం ప్రసాద్ , కృష్ణ రెడ్డి , నరసింహ రెడ్డి, కేబుల్ రాజు , సంజీవ రెడ్డి , మహేందర్ ముదిరాజ్ , చిలుకూరు రాజు , ఎంపీటీసీ రామ్ రెడ్డి మరియు సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు…….