సర్వేల్ విద్యార్థి పరిస్థితి తెలుసుకున్న మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా…సమర శంఖమ్

సంస్థనారాయణపూర్ సర్వేల్ గురుకుల పాఠశాలలో 8 వ తరగతి చదువుచున్న శివరాత్రి శామ్యూల్ కు బుధవారం రోజు రాగి జావ కాళ్ల మీద పడి హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు. విద్యార్థి ని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు విద్యార్థి పరిస్థితులు చూశారు. ఆరోగ్య పరిస్థితి డాక్టర్లతో తెలుసుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment