ముఖ్యమంత్రి, మంత్రులకు ధన్యవాదాలు తెలియజేసిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

హైదరాబాద్ :- సమర శంఖమ్

బ్రహ్మాణవెల్లంల, పిల్లాయిపల్లి, ధర్మరెడ్డి కాలువకు నిధులను కేటాయించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి, తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వున్నారు..

Join WhatsApp

Join Now

Leave a Comment