శ్రీతేజ్ ను పరామర్శించాను కానీ పబ్లిసిటీ చేసుకోలేదు: జగపతిబాబు

హైదరాబాద్ సమర శంఖమ్ :-

శ్రీతేజ్ ను పరామర్శించాను .. కానీ పబ్లిసిటీ చేసుకోలేదు: జగపతిబాబు

‘పుష్ప 2’ ప్రీమియర్ షో తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ను తాను పరామర్శించానని సినీ నటుడు జగపతిబాబు తెలిపారు. రేవతి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చినట్లు చెప్పారు. ఇండస్ట్రీ నుంచి ఎవరూ ఆ బాలుడిని పరామర్శించలేదని ఆరోపణలు వస్తుండటంతో ఈ విషయాన్ని బయటపెడుతున్నానని ఆయన తెలిపారు. ఈ అంశాన్ని పబ్లిసిటీ చేసుకోలేదని, అందుకే ఎవరికీ తెలియదని ఆయన పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment