నల్లగొండ జిల్లా డిండి మండలంలో ఘటన
ఉరి వేసుకొని వ్యక్తి చనిపోయిన ఘటన నల్లగొండ జిల్లాలో మంగళవారం చోటుచేసుకున్నది. డిండి ఎస్సై రాజు కథనం ప్రకారం..డిండి మండలం దేవత్ పల్లితండా గ్రామానికి చెందిన రామావత్ కుమార్ (27) తనపోలంల్ వేపచేట్టుకు చీరతో ఉరి వేసుకొని చనిపోయ్యడు.. తన బంధువులు శవాన్ని ఇంటికి తీసుకోచ్చారు..తన తల్లి సుకుని పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.పిర్యాదులో భార్య ఊరివేసి చంపినట్లు పేర్కొన్నారు..మృతదేహాన్ని శవ పరీక్షల కొరకు దేవరకొండ ప్రభుత్వ హాస్పటల్ కి తరలించరని తెలిపారు.