అక్రమంగా ఎర్ర మట్టిని తరలిస్తున్నా వాహనాలను సిజ్ చేసిన జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు. 

వికారాబాద్ జిల్లా ప్రతినిధి డిసెంబర్ 28 సమర శంఖం :-

అక్రమంగా ఎర్ర మట్టిని తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసిన టాస్క్ ఫోర్సు పోలీసులు.వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దన్నారం గ్రామ శివారులో అక్రమంగా ఎర్ర మట్టిని తరలిస్తున్నా వారిపైన జిల్లా టాస్క్ ఫోర్స్ బృందం అధికారులు దాడిలు చేసి 7గురు వ్యక్తులను పట్టుకుని,2 లారీలు, 1టిప్పర్ మరియు 1జెసిబిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇట్టి విషయం పైన వికారాబాద్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగిందని జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment