ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లికి చెందిన బాలిక (14)పై పాస్టర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు విషయం తెలుసుకుని చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇబ్రహీంపట్నం పోలీసులు నిందితుడిపై ఫోక్సే చట్టం కింద కేసు నమోదు చేసి.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
దారుణం.. బాలికపై పాస్టర్ అత్యాచారం
Published On: December 28, 2024 8:22 pm
