గుంటూరు నంబూరు గ్రామం భాస్కర్ నగర వద్ద నివాసం ఉంటున్న మృతురాలు…సంఘటన స్థలానికి చేరుకున్న పెద్దకాకాని పోలీసులు…మృతురాలు షేక్ మల్లిక గా గుర్తించిన పోలీసులు …మల్లికాకు ఇద్దరు సంతానం…వంటిపై గాయాలు ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు…