ఖమ్మం హైవే పై కారు ప్రమాదం.అతివేగంతో డివైడర్ నీ ఢీకొట్టిన కార్. పల్టీ కొడుతూ మరో కార్ కు ఢీ కొట్టింది. నలుగురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ళచెరువు జాతీయ రహదారి ఫ్లైఓవర్ పై జరిగిన సంఘటన. అతివేగంతో డివైడర్ ఢీకొట్టిన కారు. ఫల్టీ కొడుతూ మరో కారును ఢీ కొట్టింది. 2 కార్లలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలు. ఒకరి పరిస్థితి విషమం.