సీఐడీ కార్యాలయానికి విచారణకు రానున్న టీడీపీ నేత రాకేష్. చంద్రబాబు ఇంటిపై దాడి సమయంలో గాయపడిన డూండీ రాకేష్. డూండీ రాకేష్ స్టేట్‍మెంట్ రికార్డు చేయనున్న సీఐడీ. ప్రస్తుతం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్‍గా ఉన్న డూండీ రాకేష్.
చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నేడు సీఐడీ ఆఫీస్‍లో విచారణ.
Published On: December 30, 2024 10:11 am
