ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్‌కు పిలుపునిచ్చిన రైతు సంఘాల
హైదరాబాద్, డిసెంబర్ 30 సమర శంఖమ్ :
రోడ్లు, రైలు మార్గాలు, దుకాణాలు, వ్యాపార సంస్థలు మూసివేయాలని పిలుపు
బంద్ నేపథ్యంలో పంజాబ్ మీదుగా వెళ్లే 163 రైళ్లను రద్దు చేసిన నార్తర్న్ రైల్వే
కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న ప్రధాన డిమాండ్‍తో రైతుల ఆందోళన
ఢిల్లీ సరిహద్దుల్లోని శంభు, ఖానౌరీ బోర్డర్ల వద్ద కొనసాగుతున్న రైతుల నిరసన