ఇకపై తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు ,ఎమ్మెల్సీలకు వారానికి రెండు సిఫార్సులేఖలకు ఏపీ సీఎం అంగీకారం. వారానికి రెండు మూడు వందల రూపాయల దర్శనానికి సిఫార్సులేతలకు ఏపీ సీఎం అనుమతి.
ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు
Published On: December 30, 2024 4:14 pm
