హైదరాబాద్, డిసెంబర్ 30
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ ఫై నాంపల్లి కోర్టు విచారణ..
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ ఫై కౌంటర్ దాఖలు చేసిన పోలీసులు..
అర్జున్ తరపు వాదనలు వినిపించిన సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి..
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని కోరిన పబ్లిక్ ప్రాసుక్యూషన్..
ఇరు వాదనలు పూర్తి.. తీర్పు జనవరి 3 కు వాయిదా వేసిన నాంపల్లి కోర్టు