సాన్వి ఇండెన్ గ్యాస్ దగ్గర పల్సర్ బైక్ నుండి పెట్రోల్ దొంగతనం చేయటం జరిగింది, రాత్రి 2గ. సమయం లో ఇద్దరు వ్యక్తులు బైక్ పెట్రోల్ పైప్ కోసి, మొదట పెట్రోల్ కోసం బాటిల్పెట్టి వెళ్లి, మళ్ళీ కొంతసేపు ఆగి వచ్చి బాటిల్తీ సుకుని వెళ్ళన సంఘటన చోటుచేసుకుంది, ఈ విషయం గ్యాస్ ఏజెన్సీ కి ఉన్న సీసీ కెమెరా లో రికార్డు ద్వారా తెలిసింది.
చౌటుప్పల్ లో పెట్రోల్ దొంగల కలకలం. వీడియో
Published On: December 30, 2024 9:14 pm
