గురుకుల కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

ఖమ్మం జిల్లా డిసెంబర్ 31 సమర శంఖమ్ :-

మధిర మండలం కిష్టాపురం ఎస్సీ గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సాయివర్ధన్ ఆత్మహత్య.

ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి సాయివర్ధన్.. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది

Join WhatsApp

Join Now

Leave a Comment