వాట్సాప్ అడ్డాగా సైబర్ నేరాలు.

సైబర్ నేరాలకు అడ్డా ‘వాట్సప్’.. హోంశాఖ నివేదిక.

సైబర్ నేరాలు పెరుగుతున్న ఈ డిజిటల్ యుగంలో, మెసేజింగ్ యాప్లు నేరగాళ్లకు వేదికగా మారాయి.

హోంశాఖ నివేదిక ప్రకారం, 2024 తొలి మూడు నెలల్లో వాట్సాప్లో 43,797, టెలిగ్రామ్లో 22,680, ఇన్స్టాగ్రామ్లో 19,800 మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి.._

గూగుల్ సేవలతో పాటు అడ్వర్టైజ్మెంట్ ప్లాట్ఫామ్లు కూడా ఈ మోసాలకు ఉపయోగించబడుతున్నాయి.._

సైబర్ మోసాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొంది.._

డిజిటల్ లెండింగ్ యాప్ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఆయా సామాజిక మాధ్యమాలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది.._

Join WhatsApp

Join Now

Leave a Comment