గత నెల 28న పంజాగుట్ట నుంచి అదృశ్యమైన వ్యాపారవేత్త విష్ణు రూపాని.
హైదరాబాద్ – పంజాగుట్టలో అదృశ్యమైన వ్యాపారవేత్త విష్ణు రూపాని మృతదేహం లభ్యం… ఎస్సార్ నగర్లోని కాలనీలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు..కారు ఫైనాన్స్ వ్యవహార కోసం కిడ్నాప్ చేసి అనంతరం హత్య చేసి ఉండవచ్చని అనుమానిస్తున్న పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.