సంధ్య థియేటర్ ఘటనపై నివేదిక ఇవ్వాలని పోలీసులకు మానవ హక్కుల కమిషన్ నోటీసులు

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటపై నివేదిక ఇవ్వాలని డీజీపీ, హైదరాబాద్ సీపీకి మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ. పోలీసుల లాఠీఛార్జ్ వల్లే రేవతి చనిపోయిందని కమిషన్‌కు ఫిర్యాదు చేసిన న్యాయవాది రామరావు. దీంతో ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీనియర్ ర్యాంక్ పోలీసు అధికారితో విచారణ జరపాలని కోరినNHRC. లాఠీఛార్జ్ పై నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీచేసిన NHRC

Join WhatsApp

Join Now

Leave a Comment