హైదరాబాద్ – జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని వాణి కెమికల్ కంపెనీ ముందు తగలబడిన లారీ. హార్డ్వేర్ సామాను తరలిస్తున్న లారీలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. పక్కనే ఆగిఉన్న మరో హెచ్ఎం.డబ్ల్యూఎస్ వాటర్ ట్యాంకర్ సైతం అగ్నికి ఆహుతి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. అదుపులోకి వచ్చిన మంటలు.
జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఘోర అగ్ని ప్రమాదం.. తగలబడిన లారీ
Published On: January 2, 2025 11:01 am
