నేటి నుంచి ఫార్ములా-ఈ రేసు కేసులో ఈడీ విచారణ

కాసేపట్లో ఈడీ ముందుకు HMDA మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్ఎన్ రెడ్డి.ఇవాళ బీఎల్ఎన్ రెడ్డిని, 3న అర్వింద్ కుమార్‌ను, 7న కేటీఆర్‌ను తమ కార్యాలయంలో జరిగే విచారణకు రావాలని ఇప్పటికే వారికి సమన్లు జారీ చేసిన ఈడీ

హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేస్‌ల నిర్వహణ నిమిత్తం హెచ్ఎండీఏ ఖాతా నుంచి లండన్‌లోని ఫార్ములా ఈ- ఆపరేషన్స్(ఎస్ఈవో) ఖాతాకు బదిలీ అయిన సొమ్ము గురించి ఆరా తీయనున్న ఈడీ.

Join WhatsApp

Join Now

Leave a Comment