న్యూ ఇయర్ వేడుకలకు డబ్బుల కోసం.. ఆలయంలో చోరీ చేసిన ఇద్దరు స్నేహితులు

నిర్మల్ – భైంసాలోని నాగదేవత ఆలయంలో.. చుచుందు చెందిన విశాల్, సంఘ రతన్ అనే స్నేహితులు కలిసి నూతన సంవత్సర వేడుకలు చేసుకునేందుకు ఆలయంలో చోరీ చేశారు. హుండీ కానుకలతో పాటు గుడి గంటలను ఎత్తుకెళ్లారు. వాటిని రికవరి చేసి నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు.. తెలిపిన SP డా.జానకీ షర్మిల.

Join WhatsApp

Join Now

Leave a Comment