పట్టణ పరిధిలోని ధర్వేశీరం స్టేజి సమీపంలోని వ్యవసాయ పొలాల వద్ద విద్యుత్ షాక్ తో ఒడిశా చెందిన వలస కూలి బుధవారం మృతి చెందాడు కనగల్ ఎస్సై విష్ణుమూర్తి వివరాల ప్రకారం బుధవారం ధర్వేశీపురం వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద కొంతకాలంగా కూలి పని చేస్తున్నాడు. బుధవారం ఉదయం కాలకృత్యాల కోసం వెళ్లిన హోరం పైన ఉన్న విద్యుత్తు తీగలు తగిలి మరణించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
