దారుణం.. 4 సంవత్సరాల చిన్నారిపై లైంగికదాడికి యత్నించిన కామాందుడు. చితకబాదిన స్థానికులు.
రంగారెడ్డి – మొయినాబాద్లో 4 సంవత్సరాల చిన్నారిపై లైంగికదాడికి యత్నించిన కామాందుడు. చిన్నారి కేకలు వేయడంతో యువకుడిని పట్టుకొని చితకబాది.. మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో అప్పగించిన స్థానికులు. చిలుకూరు గ్రామానికి చెందిన యశ్వంత్గా గుర్తింపు.. చిన్నారి తల్లిదండ్రులు గద్వాల్ జిల్లా థరూర్ మండలం అల్లపాడు వారీగా గుర్తింపు.. బతుకుదేరువుకోసం మొయినాబాద్ వచ్చిన చిన్నారి కుటుంబం.