మహా కుంభమేళాలో భక్తులే లక్ష్యంగా బెదిరింపులు

మహా కుంభమేళాకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే, ఈ కుంభమేళాకు బాంబు బెదిరింపులు రావడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఓ ఎక్స్‌ యూజర్‌ ఈ బెదిరింపులకు దిగాడు.

మతపరమైన ఈ కార్యక్రమానికి హాజరయ్యే కనీసం 1,000మందిని లక్ష్యంగా చేసుకొని బెదిరింపులకు పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన UP పోలీసులు సదరు ఎక్స్‌ యూజర్‌పై FIR నమోదు చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment