కేరళ లో హైదరాబాద్ పాతబస్తీ పరిధి మాదన్నపేట ఉప్పరగూడకు చెందిన స్వాములు ప్రయాణిస్తున్న బస్సు పంబా నదికి కొద్దిదూరంలోని ఘాట్ రోడ్లో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ రాజు మృతిచెందగా, అయ్యప్ప స్వాములకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రి తరలించిన స్థానికులు.
అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా.. ఒకరు మృతి
Updated On: January 3, 2025 11:04 am
