నిజామాబాద్ – ముగ్గురు 10వ తరగతి విద్యార్థినులు మిస్సింగ్ జరిగింది. నవీపేట్ మండల కేంద్రానికి చెందిన విద్యార్థినులు స్థానిక గర్ల్స్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నారు. గురువారం పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు.. దీంతో రాత్రి వరకు గాలించి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసిన విచారణ చేపట్టిన పోలీసులు.
ముగ్గురు 10వ తరగతి విద్యార్థినులు మిస్సింగ్
Updated On: January 3, 2025 12:29 pm
