కోవిడ్ మహమ్మారి ఐదేళ్ల తర్వాత చైనా కొత్త HMPV ‘మిస్టరీ’ వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతోంది. 2024 డిసెంబర్ 31న నమోదైన తొలి వైరస్ కేసు. శీతాకాలం సమీపిస్తున్న కొద్దీ HMPV(Human metapneumovirus) కారణంగా చైనాలో శ్వాసకోశ వ్యాధులు పెరుగుతునే ఉన్నాయి.
చైనాలో మరో కొత్త వైరస్ మహమ్మారి!
Published On: January 3, 2025 6:48 pm
