ఫార్ములా-ఈ రెస్ కేసులో ముగ్గురికి నోటీసులు జారీ చేసిన ఏసీబీ 

ఫార్ములా-ఈ రెస్ కేసులో ముగ్గురికి నోటీసులు జారీ చేసిన ఏసీబీ. కేటీఆర్‌ను జనవరి 6న, అరవింద్ కుమార్‌ను జనవరి 8న, బీఎల్ఎన్ రెడ్డిని జనవరి 10న, తమ ఎదుట హాజరుకావాలని నోటీసులో పేర్కొన్న ఏసీబీ

Join WhatsApp

Join Now

Leave a Comment