ప్రీమియర్ ఎక్సప్లొజివ్ కంపెనీలో పేలుడు. 8 మంది కార్మికులకు తీవ్ర గాయాలు. ఇద్దరి పరిస్థితి విషమం, ఆసుపత్రికి తరలింపు. భయంతో పరుగులు తీసిన కార్మికులు.
యాదాద్రి జిల్లా పెద్దకందుకూరు ప్రీమియర్ ఎక్సప్లొజివ్ కంపెనీలో పేలుడు ఘటనలో కనకయ్య అనే కార్మికుడు మృతి. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు. కంపెనీ నిర్లక్ష్యం వల్లే కనకయ్య చనిపోయాడని ఆందోళన చేస్తున్న గ్రామస్తులు.