ఘాట్ కేసర్ కారు లో మంటలు కేసులో ట్విస్ట్

మేడ్చల్ జిల్లా : ఘాట్ కేసర్ కారు లో మంటలు కేసులో ట్విస్ట్ మృతి కారణాలు ప్రేమ వ్యవహారం అని తెలుస్తుంది. మృతుడు శ్రీ రామ్ ఏందుకు చనిపోవాల్సి వచ్చింది అని తమ్ముడు పోలీసులతో వివరాలు చెపుతున్నాడు. మా అన్న గత ఐదు ఏండ్ల నుండి ఒక్క అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. ఈ ప్రేమ విషయం తెలిసిన ఒక్క వ్యక్తి మ అన్నని బెదిరించి ఇప్పటికే ఒక్క లక్ష 35 వేల రూపాయలు తీసుకున్నాడు. ఈరోజు మా పెద్ద అన్న కుమారుడు నరసిహ్మకు ఫోన్ చేసి చెప్పిన శ్రీ రామ్. నేను ఇట్లా చనిపోతున్న అని లెట్టర్ కూడా ట్రాన్సఫర్ చేసి చనిపోయిన శ్రీ రామ్. మరి కారులో ఉంది ప్రేయసి నికితన అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రియురాలి పేరు నీకిత మైనర్ అని సమాచారం. నీకితా స్వస్థలం పోచారం మున్సిపాలిటీ చౌధర్ గూడ.

అసలు విషయం ప్రేమ జంటను బెదిరించిన వ్యక్తి ఎవరు ?

మృతుడు స్నేహితుడి కారు తీసుకొని వచ్చి మరి కారులో ఉండి ఆత్మ హత్య ఎందుకు చేసుకున్నాడు అనే విషయంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Join WhatsApp

Join Now

Leave a Comment