ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డుపై అకస్మాత్తుగా మంటలు చెలరేగి కారు దగ్ధం. కారులో ఇరుక్కుపోయి ఇద్దరు సజీవదహనం. మృతుల్లో ఒకరిని శ్రీరామ్(26)గా గుర్తింపు.. మరొకరు మహిళగా అనుమానం
ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డుపై కారు దగ్ధం.. కారులోని ఇద్దరు సజీవదహనం
Published On: January 6, 2025 9:00 pm
