కారులో ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన పోలీసులు
ఓ వైపు నిందితులకు రాచ మర్యాదలు.. మరోవైపు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని కారులో రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్తున్న వైనం
భువనగిరిలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు మీద దాడికి నిరసనగా వినాయక చౌరస్తా వద్ద నిరసన తెలుపుతున్న వల్లపు విజయ్ ముదిరాజ్ అనే బీఆర్ఎస్ కార్యకర్తను పోలీసులు వాహనంలో బస్టాండ్ వరకు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. దీంతో ఆయన వెన్నుపూసకు గాయాలైనట్లు వైద్యులు తెలిపారు