రాజస్థాన్ – కోరుత్లీలో 8 రోజుల క్రితం బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి చేతన.bచిన్నారిని బయటకు తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న NDRF, SDRF, పోలీసులు. బాలికను చేరుకునే ప్రయత్నాల్లో అడ్డుతగిలిన పెద్ద బండరాయి.. దాన్ని తొలగించి ఇవాళ చిన్నారిని బయటకు తీసుకొచ్చే అవకాశం.
8 రోజులుగా బోరుబావిలో నరకం చూస్తున్న 3 ఏళ్ల చిన్నారి
Published On: December 30, 2024 10:16 am
