కరీంనగర్ – హుజురాబాద్ మండలం మాందాడి పల్లిలో వరంగల్ – కరీంనగర్ జాతీయ రహదారిపై అదుపుతప్పి చెట్టుకు డీకొట్టిన లారీ. లారీ క్యాబిన్‌లో ఇరుక్కుని క్లీనర్ మృతి.. డ్రైవర్‌ను బయటకు తీసిన స్థానికులు, ఫైర్ సిబ్బంది. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి
Published On: January 8, 2025 10:37 am
