యువజన కాంగ్రెస్ ఎన్నికలలో గెలుపొందిన నాయకులకు సన్మాన కార్యక్రమం

 

స్థానిక చౌటుప్పల మున్సిపాలిటీ పరిధిలోని లక్కారంలోని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో చౌటుప్పల్ మండల యువజన కాంగ్రెస్ నూతన అధ్యక్షులు రాచకొండ భార్గవ్ ఆధ్వర్యంలో ఎన్నికైన యువజన కాంగ్రెస్ నాయకులకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, మాజీ జెడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమన్వయకర్త పబ్బు రాజు గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి , మండల కాంగ్రెస్ అధ్యక్షులు బోయ దేవేందర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథులు వెన్ రెడ్డి రాజు మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీకి యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పట్టుకొమ్మలని, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు తీసుకెళ్లాలని తెలియజేశారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దగొని మౌనిక రమేష్ గౌడ్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అబ్బనబోయిన రామకృష్ణ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు తూర్పునూరు శ్రీకాంత్ గౌడ్ ప్రధాన కార్యదర్శిలు బుర్ర శివకుమార్ గౌడ్ ,బండి రాజు, పబ్బు శేఖర్ ,ఎండి గౌస్ ఖాన్, జాల మణికంఠ యాదవ్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు దొడ్డి శివశంకర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిలు కంచర కుంట్ల రామ్ రెడ్డి, చింతల రాజు చౌటుప్పల్ మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ముప్పిడి కృష్ణ చైతన్య గౌడ్, చౌట లింగస్వామి గౌడ్ ,గట్టు సాయి సుందర్ ముదిరాజ్ ,నెల గణేష్ ప్రధాన కార్యదర్శులు ఆవుల రాజు, మోటి మహేందర్, వర్కాల రాము కార్యదర్శులు పబ్బతి వెంకటేశం గౌడ్, ఆలే మురళి ,చింతల శివ కి సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండు మల్లయ్య గౌడ్ కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, షాది ఖానా చైర్మన్ కరీం ,బత్తుల విప్లవ్, దేప రాజు, బత్తుల శ్రీహరి, చింతల సాయిలు, ఊదరి నరసింహ, బక్క శ్రీనాథ్, చిట్టెంపల్లి శ్రీనివాస్ ,కేతరాజు అచ్చయ్య ,రావుల స్వామి, పందుల రాజేష్, కొండూరు ధర్మేందర్ గౌడ్, సామకూర యాదయ్య, ఎర్రగోని లింగస్వామి, బండి మీద వెంకటేష్, పుల్లన  అశ్విన్ కుమార్, తూర్పునూరు లింగస్వామి, పల్స రాజేష్ గౌడ్, ఊడుగు శివ, రఫీ, మాధగోని శేఖర్, ఢిల్లీ శేఖర్ రెడ్డి ,ఆంబోతు శ్రీనివాస్ నాయక్, కొంతం బుచ్చిరెడ్డి, ఐతరాజు లింగస్వామి, బద్రి లింగయ్య, కోడం రాములు, ఎర్రగుంట వెంకటేష్, మాచర్ల సంతోష్, దాకోజు సతీష్, ఐత రాజు శ్రీకాంత్, బోయ నవీన్, ఎర్ర శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment